స్టార్టప్ ఇండియా ఆంధ్రప్రదేశ్ యాత్ర

 

బూట్క్యాంప్ సెషన్ నిర్మాణం

09:30 - 11:00 రిజిస్ట్రేషన్లు
11:00 - 12:30 ట్రెయిన్ ద ట్రెయినర్ వర్క్ షాప్లు 
12:30 - 13:30 లంచ్
13:30 - 13:35 స్టార్ట్ అప్ ఇండియా ఇంట్రొడక్షన్ 
13:35 - 13:45 ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవంతమైన వ్యవస్థాపకుని ద్వారా ప్రేరణాత్మక ప్రసంగం
13:45 - 14:00 మార్గదర్శకుని ప్రసంగం: ఒక స్టార్టప్ చేయవలసినవి & చేయకూడనివి 
14:00 - 15:00 ఐడియేషన్ వర్క్ షాప్
15:00 - 18:00 ఆలోచన పిచ్ చేసే సెషన్ 1
15:00 - 18:00 ఆలోచన పిచ్ చేసే సెషన్ 2
18:00 - 18:30 గ్రాండ్ ఫైనలిస్ట్ల కోసం మెచ్చిన జాబితా చేయడం 

 

స్టార్ట్ అప్ ఇండియా యాత్ర - వ్యాన్

బూట్ క్యాంపులు కాకుండా, ఒక స్టార్టప్ ఇండియా యాత్రా వ్యాన్ ఈ క్రింది లక్ష్యాలతో ఆంధ్రప్రదేశ్ యొక్క వివిధ నగరాలకు ప్రయాణిస్తుంది:

1.స్టార్టప్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ పాలసీ గురించి అవగాహన వ్యాప్తి

2. ఆలోచనను తెలియజేయడానికి మరియు యాక్సిలిరేషన్ ప్రోగ్రామ్ కోసం ఎంపిక కావడానికి అవకాశం

ప్రతి గమ్యస్థానానికి సంబంధించి అనేక కళాశాలలు గుర్తించబడ్డాయి. ఒక రోజు-మొత్తం నడిచే బూట్ క్యాంప్ కోసం వ్యాన్ ఈ క్రింది కళాశాలల వద్ద ఆగుతుంది:

స్టార్ట్ అప్ ఇండియా ఆంధ్రప్రదేశ్ యాత్రా షెడ్యూల్