వినియోగ నిబంధనలు

సాధారణ ప్రజలకు సమాచారాన్ని అందించడానికి స్టార్టప్ ఇండియా హబ్ ఆన్‌లైన్ పోర్టల్ సృష్టించబడింది. ఈ వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడే డాక్యుమెంట్లు మరియు సమాచారం రిఫరెన్స్ ప్రయోజనాల కోసం మాత్రమే మరియు చట్టపరమైన డాక్యుమెంట్లుగా పరిగణించబడవు.

ఇండస్ట్రియల్ పాలసీ మరియు ప్రమోషన్ విభాగం (డిపిఐఐటి), వాణిజ్య మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, లేదా ఇన్వెస్ట్ ఇండియా స్టార్టప్ ఇండియా హబ్ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఉన్న సమాచారం, టెక్స్ట్, గ్రాఫిక్స్, లింకులు లేదా ఇతర వస్తువుల ఖచ్చితత్వం లేదా సంపూర్ణతకు హామీ ఇవ్వదు. అప్డేట్లు మరియు దిద్దుబాట్ల కారణంగా, వెబ్ కంటెంట్‌లు ప్రతిసారి మారుతూ ఉంటాయి.

ఈ వెబ్‌సైట్లో పొందుపరిచిన సమాచారంలో ప్రభుత్వేతర/ప్రైవేట్ సంస్థలు రూపొందించి, నిర్వహిస్తున్న సమాచారం యొక్క హైపర్‌టెక్స్ట్ లింకులు మరియు సూచికలు ఉండే అవకాశం ఉంది. మీ సమాచారం మరియు సౌలభ్యం కోసం మాత్రమే డిపిఐఐటి ఈ లింకులు మరియు పాయింటర్లను అందిస్తోంది. మీరు వేరే వెబ్‌సైట్ లింక్‌ని ఎంచుకుంటే, మీరు ’భారత ప్రభుత్వ వెబ్‌సైట్ల మార్గదర్శకాలను' వదిలి అవతలి వెబ్‌సైట్ యొక్క యజమానులు/స్పాన్సర్ల గోప్యత మరియు భద్రతా విధానాలకు లోబడి ఉంటారు.

ఈ నిబంధనలు మరియు షరతులు భారత చట్టాలకు అనుగుణంగా అమలు చేయబడతాయి మరియు అన్వయించబడతాయి. ఈ నిబంధనలు మరియు షరతుల కింద ఏవైనా వివాదాలు తలెత్తితే, అవి భారత న్యాయస్థానాల చట్ట పరిధిలోకి వస్తాయి.