భాగస్వామ్య సేవలు

మీ స్టార్టప్ కోసం ఉచిత సేవలను అందించడానికి మరియు మీ వృద్ధిని వేగవంతం చేయడానికి మీకు సహాయపడటానికి స్టార్టప్ ఇండియా వివిధ కార్పొరేషన్లు మరియు సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ సేవలు మేనేజ్మెంట్ ఎంటర్‌ప్రైజ్, క్లౌడ్ క్రెడిట్లు మరియు మరిన్ని వివిధ కేటగిరీలుగా విభజించబడ్డాయి. ప్రో-బోనో సేవలు మీ వృద్ధిని వేగవంతం చేయడానికి సహాయపడతాయి, ఉచితంగా.

ప్రోబోనో ఆఫరింగ్స్

వారు అందించిన సమాచారం యొక్క ఖచ్చితత్వం మరియు చెల్లుబాటును ధృవీకరించడానికి మరియు ఏవైనా వర్తించే చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా భాగస్వామి పూర్తిగా బాధ్యత వహిస్తారు.

23
ప్రోబోనో భాగస్వాముల సంఖ్య
4500 +
ప్రో బోనో ప్రయోజనాలను అందుకున్న స్టార్టప్‌ల సంఖ్య
$ 5.8 M
అందించే ప్రయోజనాల విలువ

టెస్టిమోనియల్స్

దేశంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చేత ఆరంభించబడిన మంచి కార్యక్రమం స్టార్టప్ ఇండియా. స్టార్టప్ ఇండియా బృందం ద్వారా ప్రారంభించబడుతున్న వివిధ రకాల కార్యక్రమాలు మరియు ప్రోగ్రాంలను చూడటం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఉచిత ప్రోడక్ట్ క్రెడిట్లు, వనరులు మరియు మెంటర్‌‌‌షిప్‌‌‌తో "స్టార్టప్ ఇండియా" కార్యక్రమంలో భాగంగా ఉన్న అనేక స్టార్టప్‌లకు మద్దతు ఇస్తున్నందుకు ఫ్రెష్‌వర్క్స్ సంతోషంగా మరియు గర్వంగా ఉంది. స్టార్టప్ ఇండియా వారి అద్భుతమైన కార్యక్రమాన్ని కొనసాగించి భారతదేశంలో తదుపరి తరం వ్యవస్థాపకులు తయారు చేస్తుందని మేము మనసారా కోరుకుంటున్నాము.
నివాస్ రవిచంద్రన్
లీడ్ - స్టార్టప్ ప్రోగ్రామ్ | ఫ్రెష్‌వర్క్స్
Get in Touch

మా భాగస్వామి అవుతారా?

దయచేసి దీని ద్వారా మమ్మల్ని సంప్రదించండి మమ్మల్ని సంప్రదించండి పేజ్.

చివరగా అప్‌డెట్ చేయబడినది: